విశాఖ నావెల్ డాక్‌యార్డ్ ఉద్యోగి ఎం. దిలీప్‌కుమార్ శుక్రవారం షీలానగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. నేవల్, డాక్‌యార్డులో పనిచేస్తున్న రక్షణ రంగ ఉద్యోగులను ఎబిసి వంతెనపై రాకపోకలకు అనుమతించకపోవ డంతో ప్రమాదాలు జరుగుతున్నాయని నేవల్ సివిలియన్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.