ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు

53చూసినవారు
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కురవనున్నట్టు విశాఖలోని వాతావరణ శాఖ ఆదివారం తెలిపింది. కోస్తాలో ఒకట్రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని, తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఓ మోస్తరు వర‍్షం కురవగా. ఉత్తరాంధ్ర మొత్తం చల్లని వాతావరణం కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్