విశాఖ: మహిళల భద్రతపై వారు స్పందించడం లేదు

50చూసినవారు
విశాఖ: మహిళల భద్రతపై వారు స్పందించడం లేదు
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, మంత్రి లోకేష్ ఎందుకు స్పందించడం లేదని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. ఆదివారం విశాఖలో జరిగిన విలేకరుల సమావేశంలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలపై మండిపడ్డారు. మహిళలకు భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్