పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత

81చూసినవారు
పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కొండిబ గ్రామ సచివాలయం కార్యదర్శి కొర్రా దామోదర్ అన్నారు. మంగళవారం స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా అనంతగిరి మండలంలోని కొండిబ పంచాయితీ కొదమగుడా గ్రామాల్లో స్థానిక సచివాలయం సిబ్బంది ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించి, పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేశారు.

సంబంధిత పోస్ట్