గంగాధరస్వామికి వద్దు -శాంతకుమారికే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి

549చూసినవారు
గంగాధరస్వామికి వద్దు -శాంతకుమారికే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి
జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ పాచిపెంట. శాంతకుమారికే కేటాయించాలని డుంబ్రిగుడ మండలంలోని లైగండ జాకరవలసలో గిరిజనులు ఆందోళనకు దిగారు. ఆ పార్టీ నేతలు వెంకట్ కోమటి మాట్లాడుతూ పదేళ్ళుగా పార్టీజెండాలు మోసి నియోజకవర్గంలో పార్టీని పూర్వవైభంతీసుకొచ్చిన శాంతకుమారికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించకుండా మధ్యలో వచ్చిన గంగాధరస్వామికి టికెట్ ఎలా కేటాయించారని అధిష్టానం పునారాలోచించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్