శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి 9వ వార్షికోత్సవాలు

555చూసినవారు
శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి 9వ వార్షికోత్సవాలు
అల్లూరి జిల్లా చింతపల్లి గ్రామంలో మే 1బుదవారం శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటి మంగళవారం తెలిపారు. మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు దంపతులు ఆధ్వర్యంలో పూజ కార్యక్రమాలతో పాటు మధ్యాహ్నం అన్నసమరాధన కార్యక్రమం నిర్వహిస్తామని తెలపారు. భక్తులందరు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్