విద్యార్థి మృతికి కారణమైన ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి

1595చూసినవారు
విద్యార్థి మృతికి కారణమైన ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లోతుగెడ్డ గిరిజన సంక్షేమ పాఠశాలల్లో టెన్ఎస్ఎఫ్ అరకు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వనుగు త్రినాథ్ ఆదివారం పర్యటించారు. విశాఖపట్నం మారికవలస గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతో ఐదో తరగతి చదువుతున్న తెరవాడ చంద్ర కిరణ్ మృతి చెందాడు. నిర్లక్ష్యం వహించిన మారికవలస గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని త్రినాథ్ డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్