బుచ్చయ్యపేట మండలం నీలకంఠాపురం గ్రామంలో
టీడీపీ పార్టీ ఆదేశాల మేరకు మాజీ సర్పంచ్ కోట సత్యనారాయణ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా గ్రామంలో గంట మోగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డ్ నెంబర్ పడాల శ్రీనివాసరావు, శివ
టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు పడాల గోవిందరావు, పలువురు
టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.