చీడికాడకు ప్రవాస్ గా చదరం నాగేశ్వరరావు

632చూసినవారు
చీడికాడకు ప్రవాస్ గా చదరం నాగేశ్వరరావు
బీజేపీ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి ఆదేశానుసారం రాష్ట్రమంతా ఈనెల 28, 29, 30 తారీకులలో జరపరున్న ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి చీడికాడ మండలంనకు ప్రవాస్ గా రావటం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం బూత్ కమిటీలను, మండల కమిటీని నియోజకవర్గ ఇన్చార్జ్ మేటపరెడ్డి శ్రీనివాస్ మండల అధ్యక్షులు పరవాడ మురళి ఆధ్వర్యంలో పర్యవేక్షించడం జరిగింది.

సంబంధిత పోస్ట్