5వ రోజు వడ్డాది స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం...

50చూసినవారు
5వ రోజు వడ్డాది స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం...
స్వచ్ఛత హి సేవ కార్యక్రమం సందర్భంగా వడ్డాది గ్రామపంచాయతీ కార్యాలయం చుట్టుపక్క ఆవరణం శుభ్రత చేస్తున్నారు.శనివారం వడ్డాది పంచాయతీ ఈవో ఎంవీఎస్, లోవరాజు ఆదేశాల మేరకు, కార్యాలయం ఆవరణంలో శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికులకు మెడికల్ టెస్టులు చేయించారు. గోడలకు పట్టిన బూజులు, ఫైల్స్, కు పట్టిన దుమ్ము దులిపారు. స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో అందరికీ ప్రేరణ కావాలని ఈవో లావరాజు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్