విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఆవేదన

1590చూసినవారు
విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఆవేదన
రాష్ట్ర కాంట్రాక్ట్ కార్మికుల జేఏసీ పిలుపుమేరకు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డివిజన్ కాంట్రాక్ట్ కార్మికు ఆందోళన బాట పట్టారు. ఈ నెల 26 న విశాఖపట్నం సిఎండి ఆఫీస్ దగ్గర నిరసన చేపట్టనున్నారు. అక్టోబర్ 20వ న విజయవాడ విద్యుత్ సౌధ ముట్టడికి మద్దతుగా ప్రతి సభ స్టేషన్ నుండి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తారని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు కావస్తున్నా పట్టించుకోవట్లేదని కార్మికులందరూ నిరసన తెలియజేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్