నేను సైతం బాబు కోసం అంటున్నా కే కోటపాడు యువత

169చూసినవారు
నేను సైతం బాబు కోసం అంటున్నా కే కోటపాడు యువత
చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ చేపట్టే బాబు కోసం మేము కార్యక్రమం 4వ రోజు యువత ఆధ్వర్యంలో కె కోటపాడు మండలంలో శనివారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాడుగుల నియోజకవర్గ ఇన్చార్జ్ పి వి జి కుమార్, నియోజకవర్గ పరిశీలకుడు లోడగలి కృష్ణ, పైలా ప్రసాద్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు రొంగలి మహేష్, పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, సుమారు 150 మంది వరకు యువత పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్