చోడవరం నియోజకవర్గం పరిధిలోని గవర్నమెంట్ హై స్కూల్లో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించిన చోడవరం ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ ఎస్ రాజు. ఆయన వెంట మాజీ ఎంపీపీ గూనురు పెదబాబు, చోడవరం ఎంపీటీసీ చిన్ని, పలువురు ఇండియా కోటమి నాయకులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.