స్వయంభు లడ్డు ధర 20 వేలు

79చూసినవారు
స్వయంభు లడ్డు ధర 20 వేలు
ప్రతి ఏడాది వలే ఈ ఏడాది కూడా చోడవరం స్వయంభూ విగ్నేశ్వర స్వామి వారి నవరాత్రి వేడుకల్లో లడ్డు ప్రసాదాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేశారు. ఉత్సవాలు ముగింపు సందర్భంగా సోమవారం జరిగిన కార్యక్రమంలో స్వామివారి లడ్డు ప్రసాదాన్ని బహిరంగ వేలం నిర్వహించగా సరగడం సిమ్మునాయుడు అనే వ్యక్తి 20000 రూపాయలకి కైవసం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని 22 వతేది జరుగు అన్నసమారాదనకు వినియోగిస్తామని ఆలయ కమిటీ తెలిపింది.

సంబంధిత పోస్ట్