ప్రశాంత ఎన్నికలకై పలు గ్రామాల్లో పోలీసు కవాతు

1036చూసినవారు
ప్రశాంత ఎన్నికలకై పలు గ్రామాల్లో పోలీసు కవాతు
ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు జరుగనున్న ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా పలు గ్రామాలలో పోలీసు కవాతు నిర్వహించారు. సోమవారం నక్కపల్లి సీఐ అప్పన్న నేతృత్వంలో ఎస్ఐ రమణయ్య, పారామిలటరీ బలగాలతో కోటవురట్ల మండలంలో కొడవటిపూడి, కె. వెంకటాపురం, నీలగుంట, ఆర్. సీ. పాలెం, బి. కొత్తపల్లి, జల్లూరు గ్రామాలలో కవాతు నిర్వహించారు. ఎన్నికల్లో గ్రామాలలో ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుతంగా జరిగేందుకు గ్రామస్థులు సహకరించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్