’ఇనిమేల్‘ వీడియో సాంగ్ రిలీజ్

558చూసినవారు
’ఇనిమేల్' వీడియో సాంగ్ రిలీజైంది. హీరోయిన్ శ్రుతిహాసన్, ‘లియో' డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ‘ఇనిమేల్' మ్యూజిక్ ఆల్బమ్ లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఫుల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. రొమాంటిక్ మెలోడీగా ఉన్న సాంగ్ లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ తమిళ్ ఆల్బమ్ కు కమల్ హాసన్ లిరిక్స్ అందించగా, శ్రుతి హాసన్ కంపోజ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్