వినాయక చవితి ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి

1460చూసినవారు
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం ఈనెల 31న వినాయక చవితి సందర్భంగా ప్రభుత్వం నియమించిన నిబంధనలన్నీ సక్రంగా పాటించాలని కొయ్యూరు ఎస్సై రాజారావు మంగళవారం తెలిపారు. ప్రధాన కుడల్లో విగ్రహాలు ఏర్పాటు చేయాలంటే పోలీస్ శాఖ అనుమతి సచివాలయం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఈ ఉత్సవాలు సందర్భంగా గ్రామాల్లో కోడి పందాలు పేకాటలు వంటివి నిర్వహిస్తే ఎంతటి వారు అయినా చర్యలు తీసుకోక తప్పదని ఆయన సందర్భంగా తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్