ఘనంగా పోతురాజు బాబు విగ్రహ ప్రతిష్ట

563చూసినవారు
ఘనంగా పోతురాజు బాబు విగ్రహ ప్రతిష్ట
మాడుగుల మండలం అవురువాడ పంచాయతీ అణుకూరు గ్రామంలో బుధవారం పోతురాజు గుడి, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రజలిస్వామి వారిని దర్శించుకున్నారు. అలాగే స్థానిక నాయకులు తో కలిసి మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు పైలా ప్రసాదరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా 10000 రూపాయలు ఆర్ధిక సహాయం అందజేశారు. స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్