ప్రెస్‌ క్లబ్‌ మరమ్మత్తులకు 5లక్షలు మంజూరు

63చూసినవారు
ప్రెస్‌ క్లబ్‌ మరమ్మత్తులకు 5లక్షలు మంజూరు
మాడుగుల మండల కేంద్రంలోని ఎన్టీఆర్‌ కళా క్షేత్రం ప్రక్కన గత 25 ఏళ్ల క్రితం పాత్రికేయుల అవసరాల కోసం నిర్మించిన మాడుగుల ప్రెస్‌ క్లబ్‌ భవనం మరమ్తత్తులకు గురి కావడంతో ఈ సమస్యను మంగళవారం మాడుగుల వచ్చిన అనకాపల్లి పార్లమెంట్‌ సభ్యులు సి. ఎమ్‌. రమేష్‌ దృష్టికి ఏపియుడబ్ల్యూజె జిల్లా ఉపాధ్యక్షులు రొబ్బా శ్రీను, కార్యవర్గ సభ్యులు ఏలూరి సురేష్‌ ఆధ్వర్యంలో స్థానికపాత్రికేయులు ఎంపి దృష్టికి తీసుకెళ్లారు.

సంబంధిత పోస్ట్