ప్రారంభమైన విశ్వకర్మ జయంతి వేడుకలు

73చూసినవారు
ప్రారంభమైన విశ్వకర్మ జయంతి వేడుకలు
విశ్వకర్మ జయంతి వేడుకలు మంగళవారం మాడుగుల శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సన్నిధిలో ప్రారంభమయ్యాయి. ఈనెల17 నుండి ఐదు రోజులు పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. మాడుగుల శ్రీ మోద కామాక్షి స్వర్ణకార సంఘం , విశ్వబ్రాహ్మణ సంఘం వారి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్