గంటా సమక్షంలో అనితతో చేతులు కలిపిన టిడిపి అసమ్మతి నేతలు

3292చూసినవారు
గంటా సమక్షంలో అనితతో చేతులు కలిపిన టిడిపి అసమ్మతి నేతలు
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సమక్షంలో టిడిపి సస్పెండ్ నేతలు ఉమ్మడి జిల్లాల టిడిపి మాజీ ఉపాధ్యక్షులు గొర్రెల రాజబాబు, పట్టణ మాజీ టిడిపి అధ్యక్షులు మజ్జురి నారాయణరావులు, వారి వర్గీయులు నియోజకవర్గ ఇన్చార్జ్ అనితతో మంగళవారం మధ్యాహ్నం నక్కపల్లిలో జరిగిన సమావేశంలో చేతులు కలిపారు. సుమారు గత ఐదు ఏళ్ళుగా మాజీ ఎమ్మెల్యే అనితకు వీరికి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. అయితే వీరిని ఏడాది క్రితం సస్పెండ్ కూడా చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్