నక్కపల్లిలో మినీ హాకీ స్టేడియంకు శంకుస్థాపన

69చూసినవారు
నక్కపల్లిలో మినీ హాకీ స్టేడియంకు శంకుస్థాపన
నక్కపల్లిలో మినీ హాకీ స్టేడియంకు మంగళవారం శంకుస్థాపన చేశారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ, నక్కపల్లి హాకీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమాన్ని వైసీపీలోని రెండు వర్గాలు వేర్వేరుగా నిర్వహించాయి. ముందుగా ఉదయం 10 -30 గంటలకు ఎమ్మెల్యే బాబూరావు నక్కపల్లి హైస్కూల్ గ్రౌండ్ లో మినీ హాకీ స్టేడియం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తదుపరి వీసం రామకృష్ణ తన అనుచరులతో కలిసి ప్రత్యేకంగా శంకుస్థాపన చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్