డి.యర్రవరంలో మెగా రక్తదాన శిబిరం

1561చూసినవారు
డి.యర్రవరంలో మెగా రక్తదాన శిబిరం
నాతవరం మండలం యర్రవరం గ్రామం లో మాజీ సర్పంచ్ లాలం వెంకటరమణ ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు రక్తదాన శిబిరం అయ్యన్నపాత్రుడు సహకారంతో ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథులుగా చింతకాయల విజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ రమణ పార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ శిబిరంలో గ్రామ తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్