డి.యర్రవరంలో టీడీపీ 40 వసంతాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

1620చూసినవారు
డి.యర్రవరంలో టీడీపీ 40 వసంతాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
డి. యర్రవరం గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ 40 వసంతాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కార్యక్రమం గ్రామ పార్టీ ప్రెసిడెంట్ సబ్బవరపు స్వామినాయుడు, గ్రామ పంచాయతీ సర్పంచ్ ఇనపసప్పల సత్యవతి, పార్టీ సెక్రటరీ సబ్బవరపు అప్పలనాయుడు, సీనియర్ నాయకులు చింతంరెడ్డి బెన్నయ్యనాయుడు, అంకంరెడ్డీ రామకృష్ణ, లాలం రామునాయుడు, అంకంరెడ్డీ రాజు, గ్రామ తెలుగుదేశం పార్టీ తెలుగు యువత అధ్యక్షులు సబ్బవరపు వరహలబాబు యూత్ సభ్యులు లాలం విశ్వేశ్వరావు, సుర్ల నాగేష్ శ్వరరావు , లాలం అచ్చియ్యనాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అధితుల గా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు , అయ్యన్న తనయుడు చింతకాయల రాజేష్ , నాతవరం మండల తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ నందిపల్లి వెంకటరమణ, సీనియర్ నాయకులు మాజీ జడ్పీటీసీ కరక సత్యనారాయణ, మాజీ తాండవ చైర్మన్ పారుపల్లి కొండబాబు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లాలం అబ్బారావు, మాజీ ఎంపీపీలు సింగంపల్లి సన్యాసిదేవుడు, యూత్ సభ్యులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్