వినాయక చవితి ఆంక్షలు తొలగించాలి

1093చూసినవారు
అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో సోమవారం బీజేపీ నాయకులు వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ఆంక్షలు నిరసనగా వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు లాలం వెంకటరమణ రావు మాట్లాడుతూ.. వినాయక చవితి పండుగకు జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించడం సరికాదన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్