రోడ్డు సౌకర్యం కల్పించాలని బోర్రబాకురు గ్రామస్తులు డిమాండ్

85చూసినవారు
రోడ్డు సౌకర్యం కల్పించాలని బోర్రబాకురు గ్రామస్తులు డిమాండ్
హుకుంపేట మండలం కోట్నపల్లి పంచాయతీకి చెందిన బోర్రబాకూరు గ్రామస్తులు గురువారం తమ గ్రామంలో ఆందోళన వ్యక్తం చేశారు. బోర్ర బాకూరు గ్రామస్తులు మాట్లాడుతూ నేటి వరకు రోడ్డు సౌకర్యం లేక విద్య , వైద్యం కూడా గ్రామంలో సరిగా అందడంలేదని 100 మంది జనాభా కలిగి ఉన్నామని బిసైపుట్టు గ్రామం నుండి బోర్రబాకురు వరకు 2 కిలోమీటర్లు రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్