ఆటో స్కూటీ ఢీ ఇద్దరికి గాయాలు

73చూసినవారు
ఆటో స్కూటీ ఢీ ఇద్దరికి గాయాలు
పెదబయలు మండలంలోని మంగళవారం ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు ప్రకారం. ముచంగిపుట్టు వైపు నుంచి ఇద్దరు యువకులు స్కూటీపై పెదబయలు వైపు వస్తుండగా పెదబయలు వైపు నుంచి ముంచంగిపుట్టు వైపు వెళుతున్న ఆటో మండలంలోని అడుగులుట్టు పంచాయతీ పరిధి తమర్డ సమీపంలోని మలుపు వద్ద ఎదురెదురుగా ఆటో స్కూటీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న యువకులిద్దరికీ స్వల్పగాయాలు కాగా స్థానికులు వారిని ఆటోపై ఏరియా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్