ఫలితాలపై వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

576చూసినవారు
ఫలితాలపై వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
ఫలితాలపై వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెజార్టీ సీట్లు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జగన్ పట్ల ప్రజలకున్న కృతజ్ఞత ఓటింగే రోజే కనబడిందన్నారు. వైసీపీ అభ్యర్థులు పెద్దసంఖ్యలు గెలవబోతున్నారని చెప్పారు. విశాఖలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం ఉంటుందని.. జూన్ 9న ఉ. 9.30 నుంచి 11.30 మధ్య ప్రమాణ స్వీకారం చేస్తారని వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్