మూడు రోజుల కస్టడీకి ఉమా మహేశ్వరరావు

76చూసినవారు
మూడు రోజుల కస్టడీకి ఉమా మహేశ్వరరావు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన హైదరాబాద్ సీసీఎస్‌ మాజీ ఏసీపీ ఉమామహేశ్వరరావును మూడు రోజుల కస్టడీకి నాంపల్లి అ.ని.శా కోర్టు అనుమతించింది. దీంతో ఆయనను రేపటి నుంచి మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకోనున్నారు. ప్రస్తుతం ఉమా మహేశ్వరరావు చంచల్‌గూడ జైలులో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్