గొంపవానిపాలెంలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర

16811చూసినవారు
గురువారం రావికమతం మండలం గొంపవానిపాలెం గ్రామం నిజం గెలవాలి స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు అరెస్ట్ అనంతర పరిణామాల నేపథ్యంలో కలత చెంది ఆగిన గుండెల కుటుంబాలకు అండగా ఉండేందుకు నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో యాత్ర చేపట్టారు. ఈ యాత్ర ద్వారా చంద్రబాబు అరెస్ట్ తర్వాత మరణించిన తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానుల ఇళ్లకు వెళ్లి బాధిత కుటుంబీకులకు ఆర్థిక భరోసా కలిపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్