అనకాపల్లిలో ప్రసిద్ధి చెందిన శ్రీ గౌరీ పరమేశ్వరుల ఉత్సవము శనివారం విజయరామరాజుపేటలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం నుంచి అనేకమంది భక్తులు పుర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు వ్యక్తీస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పీల గోవిందు, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాలుగు జగదీశ్వరరావు అమ్మవారిని దర్శించుకున్నారు.