అనకాపల్లి.. అభివృద్ధి పనులకు కార్పొరేషన్ చైర్మన్ భూమి పూజ

82చూసినవారు
అనకాపల్లి.. అభివృద్ధి పనులకు కార్పొరేషన్ చైర్మన్ భూమి పూజ
పల్లె పండుగ - పంచాయతీ వారోత్సవాలు కార్యక్రమంలో భాగంగా మంగళవారం అనకాపల్లి మండలంలోని, కోడూరు, గోపాల పురం, గొలగాం, అక్కిరెడ్డి పాలెం, మారేడుపూడి గ్రామాలలో మంజూరు చేసిన రోడ్లు, కాలువుల నిర్మాణానికి రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ పనులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం చేపడుతున్న పనులు గురించి మాట్లాడారు

సంబంధిత పోస్ట్