తుమ్మపాల చక్కెర కర్మాగారంలో దొంగను పట్టుకున్న రైతులు

76చూసినవారు
తుమ్మపాల చక్కెర కర్మాగారంలో దొంగను పట్టుకున్న రైతులు
అనకాపల్లి జిల్లా తుమ్మపాల చక్కెర కర్మాగారంలో చోరీ జరిగింది. ‌ఇది మొదటిసారి కాదు. ఇప్పటికే ఫ్యాక్టరీలో యంత్రాల విడి భాగాలు, పాత ఇనుము మాయం అవుతున్నాయి. కొంతకాలంగా ఫ్యాక్టరీలో దొంగతనం జరుగుతున్నా ఎవరూ స్పందించకపోవడంతో రైతులే రంగంలోకి దిగి సోమవారం దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ‌ఇంతా జరుగుతున్నా అధికారులు ఏంచేస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే కలగజేసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్