మొట్టమొదటి సారిగా అచ్యుతాపురం మండలం పూడిమడక బీచ్ లో అంతర్ జిల్లా పురుషుల బీచ్ హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలు జనవరి 4, 5 తేదీలలో జరుగుతాయని శుక్రవారం నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలలో 13 జిల్లాల నుంచి 13 జట్లు పాల్గొంటాయని పోటీలలో క్రీడాకారులను ఎంపిక చేసి ఆంధ్రప్రదేశ్ తరఫున ఉత్తరాఖండ్ లో జరగబోయే 38వ నేషనల్ గేమ్స్ లో పోటీలకు మన రాష్ట్రం తరఫున ఆడుతారన్నారు.