యలమంచిలిలో రేపు జాబ్ మేళా

70చూసినవారు
యలమంచిలిలో రేపు జాబ్ మేళా
ఏ పి రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ కల్పనలో భాగంగా ఎలమంచిలి గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో ఈ నెల మూడో తేదీన 3 కంపెనీలతో జాబ్ మేళా నిర్వహిస్తునట్టు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అనకాపల్లి జిల్లా అధికారి ఎన్. గోవిందరావు బుధవారం తెలిపారు. ఈ ఇంటర్వ్యూలలో పదవ తరగతి నుండి పి జి వరకు చదువుకొని 18 నుండి 30 ఏళ్ళ వయస్సు గల యువతీ, యువకులు పాల్గొనవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్