పెందుర్తి: రైతులను నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వం

82చూసినవారు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని నట్టేట ముంచినట్లు పెందుర్తి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ విమర్శించారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతులను ఆదుకోవాలని కోరుతూ ఈనెల 13న అనకాపల్లి జిల్లా కలెక్టర్కు రైతులతో కలిసి వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు బుధవారం పెందుర్తి మండలం రాంపురం క్యాంపు కార్యాలయంలో కరపత్రాలను విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్