ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలి

70చూసినవారు
ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలి
ఇసుకను ఉచితంగా అందజేసి భవన నిర్మాణం కార్మికులను ఆదుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు గనిశెట్టి ఏసుదాసు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఇచ్చిన హామీ మేరకు ఎలమంచిలిలో ఇసుక ర్యాంపు ఏర్పాటు చేయాలన్నారు. భవన నిర్మాణం కార్మికులకు పెండింగ్లో ఉన్న క్లెయిమ్ లు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్