అనకాపల్లిలో వాజపేయి జయంతి వేడుకలు

54చూసినవారు
అనకాపల్లిలో వాజపేయి జయంతి వేడుకలు
మాజీ ప్రధాని, భారత రత్నఅటల్ బిహారీ వాజపేయి శతజయంతి వేడుకలు బుధవారం అనకాపల్లిలో ఘనంగా నిర్వహించారు. అసెంబ్లీ కన్వీనర్ బొడ్డేడ నాగేశ్వర రావు అద్వర్యంలో అనకాపల్లి రింగు రోడ్డులోని వాజపేయి విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు పి వి ఎన్ మాధవ్, జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్