అనంతగిరి: రోడ్డుకు ఇరు వైపులా తుప్పలు తొలగింపు

64చూసినవారు
అనంతగిరి: రోడ్డుకు ఇరు వైపులా తుప్పలు తొలగింపు
అనంతగిరి మండలం వేంగడ నుండి డొంకపుట్టు గ్రామం వరకు 5 కిమీ రోడ్డుకు ఇరువైపులా నెలకొన్న తుప్పలను గిరిజన సంఘం, మోటార్ యూనియన్ నాయకులు, యువకులు కలిసి శ్రమదానంతో గురువారం తొలగించారు. ఈ తుప్పలు వాహనాలను అవమానపరిచి ప్రమాదాలకు దారితీస్తున్నాయని వారు తెలిపారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తల కోసం తుప్పలను తొలగిస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్