అరకు: మలేరియా డెంగ్యూ వ్యాధిపై అవగాహన సమావేశం

84చూసినవారు
అరకు: మలేరియా డెంగ్యూ వ్యాధిపై అవగాహన సమావేశం
అరకులోయ మండలంలోని మాడగడ పీహెచ్సి వద్ద పీహెచ్సి వైద్యులు ఉదయ్ ప్రశాంత్ జ్యోతిస్వరూప ఆధ్వర్యంలో శుక్రవారం మలేరియా డెంగ్యూ వ్యాధుల నిర్మూలనపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఏఏంవో సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. దోమకాటుతో సంక్రమించే మలేరియా పట్ల వైద్యసిబ్బంది ప్రజలకు ఎల్లప్పుడు అవగాహన కల్పించాలన్నారు. ఇందులో మలేరియా టెక్నికల్ సూపర్‌వైజర్ సుజాత సబ్ యూనిట్ అధికారి అప్పలస్వామి తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్