అరకు: ఏజెన్సీలో చంపేస్తున్న చలి తీవ్రత

66చూసినవారు
అరకులోయ ఏజెన్సీలో చలి చంపేస్తోంది. వారం రోజులుగా ఎముకలు కోరికే చలితో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శుక్రవారం తెల్లవారుజాము పొగ మంచు కమ్మేసి మంచు తెరలు వీడ లేదు. దీంతో రహదారులు కనిపించక వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని రాకపోకలు కొనసాగించారు. అయితే పెరిగిన చలితి వ్రత కారణంగా తెల్లవారుజామున వివిధ పనులపై బయటకు వెళ్లే వారు స్వెటర్లు మఫ్లర్లు చలి కోట్లు ధరించి జంకూతు బయటకి వస్తున్నారు.

సంబంధిత పోస్ట్