తపాల శాఖ కార్యాలయం ఏర్పాటు చేయాలి

52చూసినవారు
తపాల శాఖ కార్యాలయం ఏర్పాటు చేయాలి
మండల కేంద్రం డుంబ్రిగూడలో తాత్కాలికంగా ఉపతపాల శాఖ కార్యాలయం ఏర్పాటు చేయాలని మండల వాసులు శనివారం కోరారు. మండల కేంద్రంలోని అనేక కార్యాలయాలు ఉన్నప్పటికీ కూడా ఉప తపాల శాఖ కార్యాలయం లేకపోవడంతో మండల వాసులు తోపాటు ప్రభుత్వ కార్యాలయాల్లో వివిధ విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగస్తులు కూడా పలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందనిఅంటున్నారు. ప్రధానంగా మండల కేంద్రంలోని ఉపాతపాల శాఖ కార్యాలయం ఎంతో అవసరమన్నారు

సంబంధిత పోస్ట్