ఉత్కంఠ పోరులో లక్నోపై ఢిల్లీ ఘన విజయం

74చూసినవారు
ఉత్కంఠ పోరులో లక్నోపై ఢిల్లీ ఘన విజయం
ఐపీఎల్ 2025 భాగంగా సోమవారం విశాఖ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం సాధించింది. LSG ఇచ్చిన 210 పరుగుల భారీ లక్ష్యాన్ని 9 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో ఛేదించింది. DC బ్యాటర్లలో అశుతోష్ 66 అర్థశతకంతో రాణించారు.

సంబంధిత పోస్ట్