విశాఖ: క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం (వీడియో)

63చూసినవారు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్లో అదరగొట్టిన తెలుగు తేజం, టీమ్ ఇండియా ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి వైజాగ్ ఎయిర్పోర్టులో ఘనస్వాగతం లభించింది. ఆస్ట్రేలియా పర్యటన ముగించుకున్న ఆయన ఈరోజు స్వస్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు ఎయిర్ పోర్టులో భారీగా గుమిగూడి పూలదండలు వేసి, పూలు చల్లి నినాదాలు చేశారు. అనంతరం నితీశ్ ఓపెన్ టాప్ జీప్లో ఊరేగింపుగా ఇంటికి చేరుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్