భీమిలి: గాయత్రీ విద్య పరిషత్ లో ఎన్ఐపిఎం విద్యా విభాగం ప్రారంభం

51చూసినవారు
భీమిలి:  గాయత్రీ విద్య పరిషత్ లో ఎన్ఐపిఎం విద్యా విభాగం ప్రారంభం
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ (ఎన్ఐపిఎం) విశాఖ విభాగం వారు శుక్రవారం వారి ఎంబిఏ (హెచ్ఆర్) గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం రుషికొండ వద్ద గల గాయత్రీ విద్యా పరిషత్ యొక్క ప్రధాన ఆడిటోరియం క్యాంపస్ లో స్టూడెంట్స్ విభాగ ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఐపిఎం విశాఖ విభాగం వారు జివిపి వారితో కలిసి పని చేయడానికి ఎంఓయూ కుదుర్చుకున్నారు.

సంబంధిత పోస్ట్