చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలు అందజేత

57చూసినవారు
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలు అందజేత
విశాఖ భీమిలి పెన్ షాట్ 2024 జులై 15భీమిలి తగరపువలస ఉమ్మడి టిడిపి - జనసేన 2 వార్డ్ పరిధిలోని ఉన్న సచివాలయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి@ ఉప ముఖ్యమంత్రి వర్యుల చిత్ర పటాలను వార్డ్ సచివాలయాలకు జీవీఎంసీ 2 వ వార్డు జనసేన పార్టీ సీనియర్ నాయకులు నందిక రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీ - టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు కలిసి సచివాలయ సిబ్బందికి సోమవారం అందజేసారు.

సంబంధిత పోస్ట్