పిఎం పాలెం పోలీస్ స్టేషన్లో నగర సీపీ ఆకస్మిక తనిఖీలు

63చూసినవారు
విశాఖ భీమిలి పిఎం పాలెం పోలీస్ స్టేషన్లో నగర సీపీ శంఖబ్రత బాగ్చీ శనివారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించరూ. స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలిచి స్టేషన్ ఆవరణం పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. అలాగే పోలీస్ స్టేషన్లో రికార్డ్స్ ను పరిశీలిచారు. నగర సీపీ శంఖబ్రత బాగ్చీ మాట్లాడుతూపిఎం పాలెం పోలీస్ లిమిట్స్ లో చాలా సమస్యలు ఉన్నాయని నాకు ఫోన్లు వచ్చాయి. అందుకే ఈరోజు ఆకస్మిక తనిఖీలు చేశాను.

సంబంధిత పోస్ట్