అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

54చూసినవారు
అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
భీమిలి సమీపంలోని చిట్టివ‌ల‌స‌లోని అంగ‌న్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ బుధవారం పరిశీలించారు. ఈ క్ర‌మంలో చిన్నారుల‌తో కాసేపు ముచ్చ‌టించారు. ఆయ‌న చిన్నారుల‌కు, బాలింత‌ల‌కు పోష‌న్ కిట్ల‌ను అంద‌జేశారు. ఆయ‌న వెంట ఐసీడీఎస్ పీడీ జ‌య‌దేవి, స్థానిక ఐసీడీఎస్ సిబ్బంది ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్