గీతం ఆసుపత్రిలో ధాత్రి బ్లడ్ స్టమ్ సెల్ డోనార్స్ రిజిస్ట్రీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథి విశాఖ ఎంపీ శ్రీ భరత్ విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాత్రి బ్లడ్ స్టమ్ వాళ్ళు గీతంలో డొనేట్ చేయడం పై సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కే ఎస్ భరత్ రావడం మన దేశంలో బ్లడ్ డోనార్స్ సంఖ్య అనేది పెరగాలి. ప్రతి ఒక్కరికీ బ్లడ్ డొనేట్ చేయడం పై అవగాహన అవసరం అని అన్నారు.