భీమిలి లో క్రియాశీలక సభ్యత్వాలు చివరి రోజు నేపథ్యంలో ఆదివారం వార్డులలో ఏర్పాటుచేసిన శిబిరాలను సందర్శించిన జనసేన భీమిలి నియోజకవర్గం ఇన్చార్జి డా సందీప్. ఈ కార్యక్రమంలో ఇటీవల ప్రమాదవశాత్తు గాయాలపాలైన 5,7, 4 వార్డ్ జనసైనికుల కుటుంబాలకు వారికి మెడికల్ ఇన్సూరెన్స్ క్రింద మంజూరైన బీమా చెక్కును డా. సందీప్ పంచకర్ల, బివి కృష్ణయ్య, శాఖరి శ్రీనివాస్, వార్డ్ ల అధ్యక్షులు మరియు జనసైనికుల ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది.